హరికృష్ణ కు అగ్ర స్థానం!
ఏడవ అంతర్జాతీయ చదరంగ ఉత్సవం ఫ్రాన్స్ దేశం లోని నాన్సీ నగరం లో ఫిబ్రవరి 16 నుంచి 22 వ తారీకు వరకు జరిగింది. అత్యుత్తమ శ్రేణి 13 వ కాటేగోరి టోర్నమెంట్ లో ఆంద్ర రాష్ట్రానికి చెందినా పెండ్యాల హరికృష్ణ 9 రౌండ్స్ 7 పాయింట్స్ సాధించి టోర్నమెంట్ లో మొదటి స్తానాన్ని పొందాడు. ఈ కాటేగోరి టోర్నమెంట్ లో మొత్తం పది మంది అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు.
Friday, March 27, 2009
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment