Friday, March 27, 2009

నలుపు పావులతో పియా క్రామ్లింగ్ పై తలపడిన హంపి

ఇస్తాంబుల్ లో జరుగుతున్న వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ లో ఆంద్ర ప్రదేశ్ కు చెందిన చదరంగ క్రీడా కారిణి కోనేరు హంపి స్వీడన్ కి చెందిన పియా క్రామ్లింగ్ తో ఆడింది. నలుపు పావులతో పియా క్రామ్లింగ్ పై తలపడిన హంపి క్యూఎంస్ గామ్బిట్ రాగోజిన్ వేరిఅషన్ ఆడి తన ప్రత్యర్ది పై ఒక్క సారిగా రాజు మీద వత్తిడి తెచ్చింది. పియా తన రాజును కాపాడే నేపద్యంలో ఏనుగు ని హంపి గుర్రాని కి పోగుట్టుకొంది. హంపి ఆ తర్వాత తెలివి గా ఆడి తన 'సి' బంటుని పాసెద్ పాన్ గా మార్చుకొని విజయాన్ని సాధించింది.మిగతా వివరాలు రేపు తెలుస్తాయి.

No comments: