Friday, March 27, 2009

హరికృష్ణ కు అగ్ర స్థానం!

హరికృష్ణ కు అగ్ర స్థానం!
ఏడవ అంతర్జాతీయ చదరంగ ఉత్సవం ఫ్రాన్స్ దేశం లోని నాన్సీ నగరం లో ఫిబ్రవరి 16 నుంచి 22 వ తారీకు వరకు జరిగింది. అత్యుత్తమ శ్రేణి 13 వ కాటేగోరి టోర్నమెంట్ లో ఆంద్ర రాష్ట్రానికి చెందినా పెండ్యాల హరికృష్ణ 9 రౌండ్స్ 7 పాయింట్స్ సాధించి టోర్నమెంట్ లో మొదటి స్తానాన్ని పొందాడు. ఈ కాటేగోరి టోర్నమెంట్ లో మొత్తం పది మంది అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు.

నలుపు పావులతో పియా క్రామ్లింగ్ పై తలపడిన హంపి

ఇస్తాంబుల్ లో జరుగుతున్న వరల్డ్ గ్రాండ్ ప్రిక్స్ టోర్నమెంట్ లో ఆంద్ర ప్రదేశ్ కు చెందిన చదరంగ క్రీడా కారిణి కోనేరు హంపి స్వీడన్ కి చెందిన పియా క్రామ్లింగ్ తో ఆడింది. నలుపు పావులతో పియా క్రామ్లింగ్ పై తలపడిన హంపి క్యూఎంస్ గామ్బిట్ రాగోజిన్ వేరిఅషన్ ఆడి తన ప్రత్యర్ది పై ఒక్క సారిగా రాజు మీద వత్తిడి తెచ్చింది. పియా తన రాజును కాపాడే నేపద్యంలో ఏనుగు ని హంపి గుర్రాని కి పోగుట్టుకొంది. హంపి ఆ తర్వాత తెలివి గా ఆడి తన 'సి' బంటుని పాసెద్ పాన్ గా మార్చుకొని విజయాన్ని సాధించింది.మిగతా వివరాలు రేపు తెలుస్తాయి.

కోనేరు హంపి కి ఘన విజయం !

కోనేరు హంపి కి ఘన విజయం !
టర్కీ దేశం లోని ఇస్తాంబుల్ నగరం లో జరుగుతున్నా వరల్డ్ వుమెన్ గ్రాండ్ ప్రిక్ష్ టోర్నమెంట్ లో కోనేరు హంపి ఆర్మేనియా దేశానికీ చెందిన దానిఎలియన్ ఏలిన పై తెలుపు ఎత్తులతో ఆడి ఘన విజయాన్ని సాధించి టోర్నమెంట్ లీడర్ గ రెండో రౌండ్ ముగిసే సరికి రెండు పాయింట్స్ తో నిలిచింది. మూడో రౌండ్ లో హంపి యిల్డిజ్ బేతుల్ సుమరు 2214 పై ఆడనుంది.

Thursday, March 26, 2009

ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ చెస్ టోర్నమెంట్ లో బిపిసిఎల్ విజయ పరంపర!

ఆల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ చెస్ టోర్నమెంట్ లో బిపిసిఎల్ విజయ పరంపర!
ఇటీవల ముంబై లో జరిగిన అల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ చెస్ టోర్నమెంట్ లో బిపిసిఎల్ విజయ పతకాన్ని ఎగర వేసింది.
భారత్ పెట్రోలియం లైఫ్ ఇన్సురన్సు కార్పొరేషన్ మీద గెలిచి అల్ ఇండియా పబ్లిక్ సెక్టార్ చెస్ తౌర్నమేంట్ ని కైవసం చేసుకొంది. ఎయిర్ -ఇండియా ఈ టోర్నమెంట్ ని ఎయిర్ -ఇండియా బిల్డింగ్ కాలిన లో నిర్వహించినది. భారత్ పెట్రోలియం మరియు ఎల్ ఐసి (8 పాయింట్స్ సంపాదించగా , ప్రోగ్రేస్సివే స్కోరు , పద్దతిలో భారత్ పెట్రోలియం (14.5) టైటిల్ ని కైవసం చేసుకొంది.

ఇండియన్ ఆయిల్ కి థర్డ్ ప్లేస్ ఏడు పాయింట్స్ ద్వార వచ్చాయి . ఈ టోర్నమెంట్ లో 11 గ్రాండ్ మాస్టర్స్ ఆడారు.

ఫైనల్ స్తన్దిన్గ్స్ : 1. భారత్ పెట్రోలియం 2. ఎల్ ఐ సి 3. ఇండియన్ ఆయిల్ 4. ఎయిర్ ఇండియా ‘A’ 5. ఒఎం జి సి 6. నేవిల్లె లిగ్నితే 7. ఎయిర్ ఇండియా ‘B’ 8. భారత్ సంచర్ నిగం లిమిటెడ్ 9. ఐర్పోర్ట్ అథారిటీ అఫ్ ఇండియా 10. మహానగర్ టెలిఫోన్ నిగం.